మీ సమీపాన్ని కనుగొనండి వెర్టిగో క్లినిక్ 300+ భాగస్వామి క్లినిక్‌లు లో 90+ నగరాలు లో భారతదేశం

మీరు ఏ నగరం నుండి వచ్చారు?

Visit a NeuroEquilibrium Clinic today!

  • Complete vestibular evaluation
  • Same-day diagnosis in most cases
  • Personalized treatment plan

న్యూరోఈక్విలిబ్రియం యొక్క భాగస్వామ్య కేంద్రాలు అధునాతన ENT, న్యూరాలజీ, వెర్టిగో(తల తిరగడం) మరియు బ్యాలెన్స్ క్లినిక్‌లుగా పనిచేస్తాయి. ఇవి మైకము కమ్మడం, వెర్టిగో(తల తిరగడం), చక్కర్ రావడం, అసమతుల్యత కలగడం, తలనొప్పులు కలగడం , చెవి రుగ్మతలు మరియు సంబంధిత నాడీ లేదా లోపలి చెవి సమస్యలు వంటి వాటికి సమగ్ర మూల్యాంకనాన్ని మరియు చికిత్సను అందిస్తాయి. భారతదేశంలోని 90కి పైగా నగరాల్లో 300కి పైగా ధృవీకరించబడిన క్లినిక్‌ల జాతీయ నెట్‌వర్క్‌తో, న్యూరోఈక్విలిబ్రియం ప్రత్యేకమైన సంరక్షణను మీ ఇంటికి దగ్గరలోనే అందుబాటులోకి తెస్తుంది. అనేక భాగస్వామ్య కేంద్రాలు అదే రోజు సంప్రదింపులు మరియు పొడిగించిన పనివేళలను అందిస్తూ, ఆకస్మికంగా వచ్చే వెర్టిగో(తల తిరగడం), మైకము కమ్మడం , చెవి నొప్పి లేదా సమతుల్యత సమస్యలకు సకాలంలో సంరక్షణను అందించడంలో సహాయపడతాయి.

వెర్టిగో(తల తిరగడం)కు, మైకము కమ్మడానికి చికిత్సను అందించే ENT, న్యూరాలజిస్ట్ & స్పెషలిస్ట్(నిపుణుడి) సంరక్షణ

సమతుల్యత మరియు మైకము కమ్మడం వంటి లక్షణాలు లోపలి చెవి, నాడీ వ్యవస్థ, లేదా ఈ రెండింటి కలయిక నుండి ఉత్పన్నం కావచ్చు. వైద్య అవసరాన్ని బట్టి, ENT నిపుణులు, న్యూరాలజిస్టులు మరియు న్యూరోటాలజిస్టులచే సమన్వయ మూల్యాంకనం చేయడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించడానికి న్యూరోఈక్విలిబ్రియం యొక్క భాగస్వామ్య క్లినిక్‌లు రూపొందించబడ్డాయి. లక్షణాలు అనేవి వెస్టిబ్యులర్ రుగ్మతలకు, నాడీ సంబంధిత పరిస్థితులకు, మైగ్రేన్ సంబంధిత మైకము కమ్మడానికి, లేదా ENT-సంబంధిత సమస్యలకు సంబంధించినవా కాదా అని గుర్తించడంలో ఈ సమగ్ర విధానం సహాయపడుతుంది, తద్వారా ఖచ్చితమైన రోగ నిర్ధారణను మరియు సరైన చికిత్సను అందిస్తుంది.

మీ సమీపంలోని ENT మరియు వెర్టిగో క్లినిక్‌లు

న్యూరోఈక్విలిబ్రియం క్లినిక్‌లు ప్రత్యేకంగా వెర్టిగో(తల తిరగడం), మైకము కమ్మడం మరియు సమతుల్యత రుగ్మతల(లోపాల)పై దృష్టి పెడతాయి. కేవలం లక్షణాల ఆధారిత చికిత్స ద్వారా కాకుండా, నిర్మాణాత్మక రోగనిర్ధారణ పద్ధతుల ద్వారా మూల్యాంకనాలు జరుగుతాయి, తద్వారా మైకము కమ్మడానికి గల ఖచ్చితమైన కారణాన్ని వైద్యులు నిర్ధారించడానికి ఇది వీలు కల్పిస్తుంది. BPPV, వెస్టిబ్యులర్ మైగ్రేన్, పెరిఫెరల్ వెర్టిగో, సెంట్రల్ వెర్టిగో, దీర్ఘకాలిక అసమతుల్యత మరియు నాడీ సంబంధిత సమతుల్యత రుగ్మతలు(లోపాలు) వంటి సమస్యలకు సంరక్షణ అందించబడుతుంది. అందువల్ల, ఒకే వ్యవస్థ కింద ENT మరియు వెర్టిగో(తల తిరగడం) సంరక్షణ కోరుకునే వ్యక్తులకు న్యూరోఈక్విలిబ్రియం క్లినిక్‌లు అనువుగా ఉంటాయి.

మా భాగస్వామ్య క్లినిక్‌లు

వెర్టిగో(తల తిరగడం) మరియు మైకము కమ్మడం వంటి మీ సమస్యలకు, అధునాతన సాంకేతికత మరియు వ్యక్తిగత చికిత్సల కలయికతో కూడిన అత్యుత్తమ సంరక్షణను మేము అందిస్తాము.

మైకము కమ్మడం, సమతుల్యత రుగ్మత(లోపం) & వెస్టిబ్యులర్ క్లినిక్‌లు

నిరంతరంగా మైకము కమ్మడం, నిలకడ(స్థిరత్వం) లేకపోవడం, లేదా సమతుల్యత లోపించడం వంటివి అంతర్లీనంగా ఉన్న సమతుల్యత రుగ్మతను(లోపాన్ని) సూచించవచ్చు. న్యూరోఈక్విలిబ్రియం యొక్క భాగస్వామ్య క్లినిక్‌లు, అధునాతన వెస్టిబ్యులర్ మరియు సమతుల్యతా పరీక్షా వ్యవస్థలను ఉపయోగించి ఈ లక్షణాలను మూల్యాంకనం చేయడానికి సన్నద్ధమై ఉన్నాయి. ఈ క్లినిక్‌లు ప్రత్యేకమైన సమతుల్యతా రుగ్మత(లోప) కేంద్రాలుగా పనిచేస్తాయి, అలాగే ఇవి తల తిరుగుతున్నట్లు అనిపించడం, తేలికపాటి తలనొప్పి కలగడం, ప్రయాణాల్లో లేదా కదిలే వస్తువులను చూసినప్పుడు కళ్లు తిరగడం, లేదా సమతుల్యతను కొనసాగించడంలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కొంటున్న రోగులకు రోగ నిర్ధారణలో స్పష్టతను అందిస్తాయి.

మా స్పెషలిస్టులు(నిపుణులు)

సంవత్సరాల అనుభవం మరియు నైపుణ్యం కలిగిన మా అనుభవజ్ఞులైన న్యూరోటాలజిస్టులు, న్యూరాలజిస్టులు మరియు ENTలు. వృత్తిపరంగా శిక్షణ పొంది, అత్యున్నత నాణ్యత గల ఆరోగ్య సంరక్షణను అందించడానికి కట్టుబడి ఉన్నటువంటి నైపుణ్యం గల సాంకేతిక నిపుణులు.

Doctors at neuroequilibrium

మీ సందర్శన కోసం సిద్ధమవ్వండి

  • కాల వ్యవధి: పరీక్ష మరియు సంప్రదింపులకు సుమారు రెండు గంటల సమయం పడుతుంది
  • రవాణా లేదా ప్రయాణం: పరీక్షలు పూర్తయిన తర్వాత కొన్ని గంటల పాటు వాహనం నడపకపోవడం మంచిది.
  • వైద్య నివేదికలు(రిపోర్టులు): మీ పాత వైద్య నివేదికలను, మందుల ప్రిస్క్రిప్షన్‌లను మరియు ఇతర సంబంధిత పత్రాలను తీసుకురావడానికి ప్రయత్నించండి.

అధునాతన వెస్టిబ్యులర్ మరియు సమతుల్యతా పరీక్షా సేవలు

వెర్టిగో(తల తిరగడం) మరియు మైకము కమ్మడం వంటి వాటి సమర్థవంతమైన చికిత్స కోసం ఖచ్చితమైన రోగ నిర్ధారణ చాలా అవసరం. లోపలి చెవి పనితీరును, కంటి కదలికలను మరియు శరీర భంగిమ స్థిరత్వాన్ని మూల్యాంకనం చేసే అధునాతన వెస్టిబ్యులర్ మరియు సమతుల్యతా అసెస్‌మెంట్‌(అంచనాలను లేదా మూల్యాంకనాలను)లను న్యూరోఈక్విలిబ్రియం యొక్క భాగస్వామ్య క్లినిక్‌లు అందిస్తాయి. అందుబాటులో ఉన్న పరీక్షలలో వీడియోనిస్టాగ్మోగ్రఫీ (VNG), వీడియో హెడ్ ఇంపల్స్ టెస్టింగ్ (vHIT), క్యాలరిక్ టెస్టింగ్, కంప్యూటరైజ్డ్ డైనమిక్ పోస్టరోగ్రఫీ, డిక్స్-హాల్‌పైక్ పొజిషనల్ టెస్టింగ్, ఓటోలిత్ ఫంక్షన్ అసెస్‌మెంట్(ఓటోలిత్ పనితీరు అంచనా లేదా మూల్యాంకనం) మరియు సమగ్ర సమతుల్యతా పరీక్ష వంటివి ఉండవచ్చు. ఈ మూల్యాంకనాలు వెర్టిగో(తల తిరగడం) మరియు మైకము కమ్మడం వంటి వాటికి గల ఖచ్చితమైన కారణాన్ని గుర్తించి, లక్షిత చికిత్సకు మార్గనిర్దేశం చేస్తాయి.

BPPV, పొజిషనల్ వెర్టిగో & వెస్టిబ్యులర్ మైగ్రేన్ చికిత్స

BPPV (బినైన్ లేదా నిరపాయమైన పరోక్సిస్మల్ పొజిషనల్ వెర్టిగో) అనేది వెర్టిగో(తల తిరగడానికి)కు గల అత్యంత సాధారణమైన మరియు చికిత్స చేయదగిన కారణాలలో ఒకటి. చికిత్సను ప్రారంభించే ముందు రోగ నిర్ధారణను ధృవీకరించడానికి, డిక్స్-హాల్‌పైక్ పరీక్షతో సహా పొజిషనల్ వెర్టిగో మూల్యాంకనాలను న్యూరోఈక్విలిబ్రియం క్లినిక్‌లు నిర్వహిస్తాయి. చికిత్సలో ఎప్లీ నైపుణ్య విధానం వంటి కెనాలిత్ రీపొజిషనింగ్(పునఃస్థాపన లేదా తిరిగి స్థాపించే) విధానాలు ఉండవచ్చు, ఇవి తరచుగా ప్రభావవంతమైన మరియు శాశ్వతమైన ఉపశమనాన్ని అందిస్తాయి. వెస్టిబ్యులర్ మైగ్రేన్ లేదా మైగ్రేన్ సంబంధిత మైకము కమ్మడం కలిగి ఉన్న వ్యక్తుల కోసం, రోగ నిర్ధారణ ఫలితాల ఆధారంగా చికిత్స ప్రణాళికలు రూపొందించబడతాయి మరియు అవసరమైనప్పుడు నాడీ సంబంధిత అసెస్‌మెంట్(అంచనా లేదా మూల్యాంకనం) కూడా ఇందులో భాగంగా ఉండవచ్చు.

చెవి, సైనస్, టిన్నిటస్ మరియు చలన సంబంధిత లక్షణాల చికిత్స కోసం ENT సంరక్షణ

మైకము కమ్మడం మరియు సమతుల్యతలో లోపాలు అనేవి చెవి ఇన్ఫెక్షన్లు, సైనస్ వ్యాధి, టిన్నిటస్ లేదా చలన సున్నితత్వం - శరీరం, తల లేదా కళ్ళు కదిలించినప్పుడు తల తిరుగుతున్నట్లు అనిపించడం లేదా ప్రయాణ వికారం వంటి ENT పరిస్థితులతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు. అనేక న్యూరోఈక్విలిబ్రియం భాగస్వామ్య క్లినిక్‌లు వెస్టిబ్యులర్ అసెస్‌మెంట్‌(అంచనా లేదా మూల్యాంకనం)తో పాటు ENT సంప్రదింపులను అందిస్తాయి, దీనివల్ల సంబంధిత చెవి మరియు సైనస్ పరిస్థితులను అదే సందర్శనలో మూల్యాంకనం చేయడానికి వీలవుతుంది. ఈ సమగ్ర విధానం, మైకం కమ్మడానికి కారణమయ్యే ENT మరియు నాడీ సంబంధిత కారణాలు రెండింటినీ పరిష్కరించేలా నిర్ధారిస్తుంది.

మీకు సమీపంలో ఉన్న క్లినిక్‌లు

న్యూరోఈక్విలిబ్రియం యొక్క క్లినిక్ లొకేటర్, సమీప దూరం ఆధారంగా భాగస్వామ్య కేంద్రాలను గుర్తించడంలో సహాయపడుతుంది, తద్వారా దగ్గరలోనే సంరక్షణను పొందడం సులభతరం అవుతుంది. ప్రాంతం మరియు లభ్యతను బట్టి, క్లినిక్‌లు 400 మీటర్లు, 800 మీటర్లు, 1.6 కిలోమీటర్లు లేదా 5 కిలోమీటర్ల వంటి తక్కువ దూరాలలో ఉండవచ్చు. ఈ దూరం ఆధారిత వ్యవస్థ, అనవసరమైన ప్రయాణం చేయకుండా ENT నిపుణులను, న్యూరాలజిస్టులను మరియు వెర్టిగో క్లినిక్‌లను సకాలంలో సంప్రదించడానికి మద్దతు ఇస్తుంది.

భారతదేశం అంతటా న్యూరోఈక్విలిబ్రియం క్లినిక్‌లు

మధ్యప్రదేశ్‌లో వెర్టిగో మరియు ENT క్లినిక్

Ujjain | Barwani | Sagar | Indore | Jabalpur | Bhopal

మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో వెర్టిగో మరియు ENT క్లినిక్

Miraj | Kolhapur | Nashik | Jaysingpur | Amravati | Solapur | Pune | Aurangabad | Nagpur | Sangli

బీహార్ & ఛత్తీస్‌గఢ్‌లో వెర్టిగో మరియు ENT క్లినిక్

Patna | Bilaspur

గుజరాత్‌లో వెర్టిగో మరియు ENT క్లినిక్

Ahmedabad | Vadodara | Surat

ముంబై ప్రాంతంలో వెర్టిగో మరియు ENT క్లినిక్

Navi Mumbai | Thane | Mumbai | Palghar

రాజస్థాన్‌లో వెర్టిగో మరియు ENT క్లినిక్

Jaipur | Sriganganagar | Alwar | Kota | Udaipur

ఉత్తర ప్రదేశ్‌లో వెర్టిగో మరియు ENT క్లినిక్

Lucknow | Prayagraj | Varanasi

ఢిల్లీ NCR & ఉత్తర భారతదేశంలో వెర్టిగో మరియు ENT క్లినిక్

Gurgaon | Greater Noida | Delhi | Dehradun | Rohtak | Amritsar | Ludhiana

బెంగళూరు మరియు ఇతర దక్షిణ భారతదేశ ప్రాంతాలలో వెర్టిగో మరియు ENT క్లినిక్

Kannur | Trichur | Cochin | Coimbatore | Tiruppur | Chennai | Hosur | Bangalore | Mangalore | Hyderabad

తరచుగా అడిగే ప్రశ్నలు

వెర్టిగో(తల తిరగడం) లేదా మైకము కమ్మడం వంటి వాటి చికిత్స కోసం నాకు దగ్గరలో ఉన్న ఉత్తమ ENT క్లినిక్ ఏది?

న్యూరోఈక్విలిబ్రియం అనేది భారతదేశంలోనే అతిపెద్ద వెర్టిగో(తల తిరగడం) మరియు బ్యాలెన్స్(సమతుల్యత) క్లినిక్‌ల నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఉంది. మా కేంద్రాలకు అనుభవజ్ఞులైన ENT నిపుణులు మరియు న్యూరోటాలజిస్టులు నాయకత్వం వహిస్తారు, వీరు కేవలం మైకము కమ్మడం మరియు సమతుల్యత వంటి సమస్యలను నిర్ధారించడంపై మరియు వాటికి చికిత్స చేయడంపై మాత్రమే దృష్టి పెడతారు. దేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ క్లినిక్‌లతో, మీరు నివసించే ప్రదేశానికి దగ్గరలోనే నిపుణుల సంరక్షణను సులభంగా పొందవచ్చు.

న్యూరోఈక్విలిబ్రియంకు అనేక నగరాల్లో భాగస్వామ్య క్లినిక్‌లు ఉన్నాయి, మరియు వాటిలో చాలా వరకు అనుకూలమైన వేళల్లో సేవలు అందిస్తాయి. లభ్యతను తనిఖీ చేయడానికి లేదా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి మీరు మా సెంట్రల్ హెల్ప్‌లైన్ (9266125888)కు కాల్ చేయవచ్చు లేదా మా వెబ్‌సైట్‌లోని చాట్‌ను ఉపయోగించవచ్చు. మిమ్మల్ని త్వరగా పరీక్షించగల సమీపంలోని క్లినిక్‌కు మా బృందం మీకు మార్గనిర్దేశం చేస్తుంది.

మా వెబ్‌సైట్‌లోని “క్లినిక్‌ను కనుగొనండి” అనే ఎంపిక ద్వారా మీకు అత్యంత సమీపంలో ఉన్న న్యూరోఈక్విలిబ్రియం క్లినిక్‌ను మీరు త్వరగా కనుగొనవచ్చు. మీకు వ్యక్తిగత సహాయం కావాలంటే, మీరు మా హెల్ప్‌లైన్‌కు కాల్ చేయవచ్చు మరియు మా బృందం మీ ఇంటికి సమీపంలో ఉన్న సరైన క్లినిక్‌ను కనుగొనడంలో మీకు సహాయం చేస్తుంది.

మీకు ఎందుకు మైకము కమ్ముతుందో అర్థం చేసుకోవడానికి, డాక్టర్ మీ సమతుల్య వ్యవస్థను మరియు కంటి కదలికలను తనిఖీ చేసే కొన్ని సులభమైన, శస్త్రచికిత్స అవసరం లేని పరీక్షలను నిర్వహించవచ్చు. వీటిలో VNG, vHIT, SVV, DVA మరియు పోస్టరోగ్రఫీ వంటి పరీక్షలు ఉండవచ్చు. ఇవన్నీ కలిసి వెర్టిగో(తల తిరగడం)కు గల ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడంలో సహాయపడతాయి, తద్వారా సరైన చికిత్సను ప్రారంభించవచ్చు.

అవును. వెర్టిగోకు గల అత్యంత సాధారణమైన మరియు సులభంగా చికిత్స చేయగల కారణాలలో BPPV ఒకటి. మా నిపుణులు ఎప్లీ నైపుణ్య విధానం వంటి సున్నితమైన రీపొజిషనింగ్(పునఃస్థాపన లేదా తిరిగి స్థాపించే) విధానాలను ఉపయోగిస్తారు, ఇవి లోపలి చెవిలో స్థానభ్రంశం చెందిన చిన్న స్ఫటికాలను వాటి అసలు స్థానానికి తిరిగి చేర్చడం ద్వారా సాధారణంగా త్వరితమైన మరియు దీర్ఘకాలికమైన ఉపశమనాన్ని అందిస్తాయి.

అవును. అనేక న్యూరోఈక్విలిబ్రియం భాగస్వామ్య క్లినిక్‌లలో ENT నిపుణులు ఉంటారు, వీరు చెవి ఇన్ఫెక్షన్లు, మెనియర్స్ వ్యాధి, టిన్నిటస్ మరియు మైకము కమ్మడానికి కారణమయ్యే ఇతర చెవి సంబంధిత సమస్యల వంటి వాటిని మూల్యాంకనం చేస్తారు. మీ లక్షణాలకు గల ఖచ్చితమైన కారణాన్ని వైద్యుడు గుర్తించగలిగేలా మీకు పూర్తిస్థాయి అసెస్‌మెంట్‌(అంచనా లేదా మూల్యాంకనం) జరుగుతుంది.

WhatsApp Call Now

Vertigo, Headaches, nausea, or ringing in your ears? Find its root cause. Talk to expert.